Tim Southee auctions signed WTC final jersey | Oneindia Telugu

2021-06-30 1

Tim Southee auctions signed WTC final jersey to raise funds for 8-year-old girl suffering from cancer
#TimSouthee
#KaneWilliamson

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టీమ్ సౌథీ తన పెద్ద మనసును చాటుకున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ 8 ఏళ్ల చిన్నారికి సాయం చేసేందుకు ఈ కివీస్ పేసర్ ముందుకొచ్చాడు.